MPs Mithun and Reddeppa donate

ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప విరాళం

– రూ.1.50 కోట్లు

Date:27/03/2020

చిత్తూరు ముచ్చట్లు:

కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా జిల్లాకు చెందిన ఇద్దరు  .పార్లమెంటు సభ్యులు ఎంపీ నిధులను కేటాయిస్తు న్నట్లు ప్రకటించారు…. రాజంపేట పార్లమెంటు సభ్యులు   పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు, చిత్తూరు ఎంపీ   ఎన్.రెడ్డప్ప   50 లక్షల రూపాయల నిధులను జిల్లా కు కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుమలలో మిగిలిపోయిన రెండు లక్షల లడ్డూలు

Tags: MPs Mithun and Reddeppa donate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *