బోయకొండలో వేడుకగా మృత్యుంజయ హోమం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి ను పురష్కరించుకొని ఈఓ చంద్రమౌళి, ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణల ఆధ్వర్యంలో బుధవారం వేడుకగా మృత్యుంజయ,సహిత దుర్గా హోమం నిర్వహించారు. వేదపండితులు గోవర్థన ఘనాపాఠి చే అమ్మవారి ఉత్సవమూర్తిను నెలకొల్పి కరోనా వ్య్యాధి నివారణ తోపాటు సమస్త జీవ ప్రాణ కోటికి సర్వూప మృత్యు ధోష నివారణ పూజలు చేశారు. క రోనా బాధపడుతూ వైద్యసేవలు పొందుతున్న రోగుల పేరిట ఉచితంగా వారి గోత్ర నామాలతో హోమ పూజలు చేపట్టారు. అమ్మవారి అనుగ్రహంతో వారికి మనోధైర్యంతోపాటు, ఆరోగ్యవంతులుగా రావాలని కోరుతూ పూజలు చేశారు.

 

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Mrityunjaya Homa as a celebration in Boyakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *