బీసీ కార్పోరేషన్ డైరెక్టర్గా ఎంఎస్.సలీం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర బీసీ కార్పోరేషన్ డైరెక్టర్గా పట్టణానికి చెందిన ఎంఎస్.సలీంను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి జయలక్ష్మీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సలీం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డిలు తనపై అపారమైన నమ్మకంతో రెండవ సారి డైరెక్టర్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలను అన్ని విధాల ఆదుకుంటున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.

Tags: Ms. Salim as the director of BC Corporation
