తిరుమలలో ముకేశ్ అంబానీ

తిరుమల ముచ్చట్లు:


శుక్రవారం నాడు  అభిషేక దర్శనములో స్వామివారిని ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు. అయన వెంట ఎంపిలు విజయసాయిరెడ్డి,  గురుమూర్తి,  సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వున్ఆరు.  టీటీడీ ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Tags: Mukesh Ambani in Tirumala

Leave A Reply

Your email address will not be published.