Natyam ad

పుంగనూరులో భక్తి శ్రద్దలతో ముక్కోటి ఏకాదశి పూజలు

పుంగనూరు ముచ్చట్లు:
 
ముక్కోటి ఏకాదశి పూజల సందర్భంగా పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఏకువజాము నుంచి శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి , సత్యనారాయణస్వామి, గూడూరుపల్లె వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, దత్తాత్రేయస్వామి ఆలయాల్లో అభిషేకాలు , హ్గమాలు నిర్వహించారు. శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠద్వారాలు ఏర్పాటు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. స్వామివార్లను, ఆలయాలను పూలతో , విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు ఉపవాస దీక్షలతో వెహోక్కులు చెల్లించుకున్నారు. తీర్థప్రసాదాలు తీసుకుని దీక్షలు విరమించారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Mukkoti Ekadashi Pujas with devotional attention in Punganur

Leave A Reply

Your email address will not be published.