రాయచోటి లో ముంబయి డ్రగ్స్ ముఠా కలకలం.
రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి సమీపంలోని ఒదివీడు గ్రామంలో మకాం వేసిన డగ్స్ ముఠా.లోకేషన్ ఆధారంగా రాయచోటి చేరుకోన్న ముంబాయి పోలీసులు.రాయచోటి పోలీసుల సహకారంతో వీరబల్లి మండలం, ఒదివీడు సమీపంలోని టిడిపి నేత ఫాం హౌస్ పై దాడి.నిందితులను అరెస్టు చేసి ముంబాయి పోలీసులతో నిందితులను సాగనంపిన రాయచోటి అర్బన్ పోలీసులు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.

Tags:Mumbai drug gang riots in Rayachoti.
