ముంబాయి అతలాకుతలం

Date:07/08/2020

ముంబాయి ముచ్చట్లు:

భారీ వర్షాలు, వరదలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తుండగా, పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.ప్రజల రాకపోకలకు ఆధారమైన మెట్రో రైళ్లను నిలిపివేశారు. అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయా లనన్నింటినీ మూసివేశారు. ముంబైతో బాటు సమీప జిల్లాల్లో రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. బుధవారం కూడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్ఛరించింది.రోడ్లపై మోకాలి లోతున నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు  పడ్డారు.

 

రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుడికి చికిత్స చేసిన ఎమ్మెల్యే

 

Tags:Mumbai is horrible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *