పుంగనూరులో మున్సిపల్‌ కోఅఫ్షన్‌ సభ్యులు ప్రసాద్‌, మంజునాథ్‌, నూర్జహాన్‌ ప్రమాణ స్వీకారం

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మున్సిపాలిటి కోఅఫ్షన్‌ సభ్యులుగా పిఎల్‌. ప్రసాద్‌, తుంగా మంజునాథ్‌, నూర్జహాన్‌ లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కోఆఫ్షన్‌ సభ్యులు మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు మున్సిపాలిటి అభివృద్ధికి కృషి చేసి, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌ , రేష్మా , లలిత, రెడ్డెమ్మ పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Municipal Co-option members Prasad, Manjunath and Nurjahan sworn in at Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *