Natyam ad

పుంగనూరులో 30న మున్సిపల్‌ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి సాధారణ సమావేశం ఈనెల 30న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటిలో అవసరమైన కార్యక్రమాలను, అభివృద్ధి పనులను నిర్వహించేందుకు అజెండాను సిద్దం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావలెనని కోరారు.

 

Post Midle

Tags: Municipal meeting in Punganur on 30th

Post Midle