Natyam ad

పుంగనూరులో 11న మున్సిపల్‌ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి అత్యవసర సమావేశం ఈనెల 11న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ అత్యవసర సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

Post Midle

Tags: Municipal meeting on 11th at Punganur

Post Midle