పుంగనూరులో 29న మున్సిపల్ సమావేశం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి సాధారణ సమావేశం ఈనెల 29న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సాధారణ సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

Tags; Municipal meeting on 29th at Punganur
