Natyam ad

పుంగనూరులో 29న మున్సిపల్‌ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి సాధారణ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వేసవి , గంగజాతర, రంజాన్‌ పండుగ సమీపిస్తుండటంతో పట్టణంలో మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్లు తెలిపారు. సభ్యులు , అధికారులు సమావేశానికి హాజరుకావాలన్నారు.

 

Post Midle

Tags: Municipal meeting on 29th at Punganur

 

Post Midle