Natyam ad

పుంగనూరులో 31న మున్సిపల్‌ సమావేశం-చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి సాధారణ సమావేశం సోమవారం ఉదయం జరుగుతుందని చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటి సాధారణ సమావేశంలో పట్టణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అన్నిశాఖల అధికారులు , సభ్యులు హాజరుకావాలెనని కోరారు.

 

Post Midle

Tags: Municipal meeting on 31st Punganur-Chairman Aleem Basha

Post Midle

Leave A Reply

Your email address will not be published.