పుంగనూరులో 3న మున్సిపల్‌ సమావేశం -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పాలకవర్గ సమావేశం ఈనెల 3న గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, అన్నిశాఖల అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Municipal meeting on 3rd at Punganur – Chairman Aleem Basha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *