Date:04/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో అన్ని విభాగాలకు చెందిన రికార్డులను ఆన్లైన్లో పొందుపరిచే కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం కమిషనర్ కెఎల్.వర్మ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంఏ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందంచే మున్సిపాలిటిలోని అన్ని విభాగాలకు చెందిన రికార్డులు ఆన్లైన్లో స్కానింగ్ చేసి, పొందుపరుస్తున్నట్లు తెలిపారు. అత్యంత భద్రంగా మున్సిపల్ రికార్డులను ఉంచుతామన్నారు.
పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ
Tags: Municipal records are online