మునిసిపల్ కార్మికుల నిరసన

Municipal workers protest

Municipal workers protest

Date:07/10/2018

కడప జిల్లా ముచ్చట్లు:

సమ్మె కు మద్దతుగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఆర్టియు ఆధ్వర్యంలో చిన్న పిల్లలతో ధర్నా. మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, మునిసిపల్ కార్మికుల కడుపు కొడుతున్న 279 జీఓ ను రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ,సీఐటీయూ ఆధ్వర్యంలో జోతి రావు పూలే విగ్రహం వద్ద రిబ్బన్లు నోటికి కట్టుకొని నిరసన. మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కొనసాగుతున్న సమ్మె.

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Tags:Municipal workers protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *