మురాదియా వెల్ఫేర్ ట్రస్టు సభ్యులు మొహెద్దీన్ నయక్ స్ట్రీట్

Muradia Welfare Trust members Mohat Abdullah Nayak Street

Muradia Welfare Trust members Mohat Abdullah Nayak Street

Date:10/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

స్ధానిక మొహిద్దీన్ నయక్ స్ట్రీట్ మురాదియా వారి పిఠామ్ వద్దమురాదియా దర్గా పిఠాథిపతి సయ్యద్ షా మహ్మద్ జమాలూల్లా సాహెబ్ వారు మాట్లాడుతూ ప్రతి నెలా చంద్రగ్రహణం రోజు రాత్రి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాత్రి 10:00 గంటల వారి శిష్యులుకి నమజ్, దువా, జికిర్ శిక్షణ ఇస్తామన్ని తెలిపారు మరియు ఈకార్యక్రమంకి పాల్గొన్ని విజయవంతం చేయాలని మురాదియా వెల్ఫేర్ ట్రస్టు సభ్యులు కోరారు.

మరో మూడు రోజుల పాటు  బంద్

Tags:Muradia Welfare Trust members Mohat Abdullah Nayak Street

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *