పెద్దపంజాణి ఎస్సై గా మురళీమోహన్ బాధ్యతలు స్వీకరణ

Murali Mohan as elder ji es

Murali Mohan as elder ji es

Date:07/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా కె.మురళి మోహన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పూతలపట్టు లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై పెద్దపంజాణి కి వచ్చారు. కాగా ఇప్పటివరకు పెద్దపంజాణి మండల ఎస్సై గా విధులు నిర్వహించిన జి. చంద్రమోహన్ బదిలీపై పలమనేరుకి వెళ్లారు. మండలం లో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై మురళీ మోహన్ తెలియజేశారు.

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

Tags:Murali Mohan as elder ji es

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *