గొనెగండ్లలో  హత్య అక్రమ సంబంధమే కారణం

కర్నూలు  ముచ్చట్లు:
గొనెగండ్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యపై భర్త దాడి చేసాడు.  ఈ ఘటనలో ఆమె ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు.  నాగరాజు భార్య ఉరుకుందమ్మ తన ప్రియుడు బజారీ తో సహజీవనం చేస్తోంది.  దాంతో వారిద్దరిపై భర్త నాగరాజు కత్తులతో, బండరాలతో మోదీ దాడి చేసాడు. * ప్రియుడు బజారీ అక్కడికి అక్కడే మృతి చెందాడు.  భార్య ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా వుండడంతో కర్నూలు కు తరలించారు. * హత్య కు  మరో నలుగురు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులు ఘటన కు అక్రమ సంబంధం కారణమని అంటున్నారు.  నిందితులు పరారీలో వున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Murder in Gonegandla
The reason is illicit relationship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *