రేణిగుంట పట్టణంలో హత్య
రేణిగుంట ముచ్చట్లు:
రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధి నందు భార్య భర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త రవిచందర్(53) తలను భార్య వసుంధర కత్తితో నరికి అతి దారుణంగా హత్య చేసింది.భర్త తల తీసుకొని వీధుల్లో నడుస్తూ రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో భార్య వసుంధర లొంగిపోయింది.భార్య భర్తల మధ్య వివాదాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న అర్బన్ సీఐ అంజు యాదవ్.రేణిగుంట అర్బన్ సీఐ అంజు యాదవ్ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Murder in Renigunta town