రౌడీ షీటర్ హత్య.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన.మృతుడు రౌడీ షీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తింపు. తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే హత్యకు కారణం.కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ సి ఐ మహేశ్వర్ రెడ్డి అలిపిరి సిఐ అబ్బన్న బృందంతో విచారణ ముమ్మరం.

 

Tags: Murder of Rowdy Sheeter.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *