Natyam ad

శ్రీవారి సేవలో మ్యూజిక్ డైరెక్టర్ దేవ ఫ్యామిలీ

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా దర్శించుకున్నారు.. మంగళవారం ఉదయం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో  సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Tags: Music Director Deva Family in Srivari Seva

Post Midle
Post Midle