డిజిపి ఠాకూర్‌ ని కలసిన ముస్లిం సోదరులు

Muslim brothers who met DGP

Muslim brothers who met DGP

Date:17/07/2018

అమరావతి ముచ్చట్లు:

రామ్ ప్రవేష్ ఠాకూర్  డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ అఫ్ ఆంద్ర ప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంద్ర ప్రదేశ్ వారు కలిసి శుభకాంక్షలు తెలిపినారు. ముస్లిం సమస్యులు సానుకూలంగా పరిష్కరించాలని విన్నవించుకున్నారు. కలిసిన వారు రాష్ట్ర ప్రెసిడెంట్ ఎస్ రఫీ , ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ మరియు నాయబ్ కమల్ ,మహబూబ్ బాషా , నూర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్ సాహెబ్ పాల్గున్నారు.  ఓటర్ల నమోదులో ముస్లిం ల మీద సాగుతున్న వివక్షను సరిదిద్దాలి. దేశ జనాభా లో ముస్లిం లు 14.2 శాతం ఉన్నారు . ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల జాబితా లో 4.5 శాతం మాత్రమే ఉన్నారు. ఓటర్ల జాబితాలో ముస్లిం సంఖ్య తగ్గిపోతున్నది.

డిజిపిని కలసిన ముస్లిం సోదరులుhttps://www.telugumuchatlu.com/muslim-brothers-who-met-dgp/

Tags; Muslim brothers who met DGP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *