ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ముస్లిం యువకులు

Muslim youth joined the party in the presence of MLA Peddireddy

Muslim youth joined the party in the presence of MLA Peddireddy

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం యువకులు బుధవారం రాత్రి వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. కుమ్మరవీధికి చెందిన ముస్లిం మైనార్టీ యువజన సంఘ నాయకులు అస్లాంమురాధి , సమీర్‌, నవాజ్‌, నూర్‌ మహమ్మద్‌ ఆధ్వర్యంలో 40 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ముస్లిం యువకులకు కండువాలు కప్పి పార్టీలోని చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో నయాజ్‌, సులేమాన్‌, మర్ధాన్‌, ముభారక్‌, బాబా, ఆసిప్‌, షావలి, షాహుల్‌, జబి, నూరు, మున్నా, ఉస్మాన్‌, యాసిన్‌, బావాజాన్‌, ఎస్‌.నవాజ్‌, మస్తాన్‌, రియాజ్‌, అబ్రార్‌, సుహేల్‌ , అమీర్‌ , అనస్‌, వసీం, జావీద్‌, దావచీద్‌, అలీమ్‌, అప్తాద్‌, అమన్‌, ఇస్మాయిల్‌, గౌస్‌పీర్‌ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి కండువ కప్పి సన్మానం చేశారు. బాణసంచాలు పేల్చి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, ఆసిఫ్‌, పార్టీ నేతలు కిషోర్‌, ఎంపిటిసి హేమచంద్ర, అఫ్సర్‌, షఫి, గౌసి, నిజాం, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తమకు ఎన్నికల ఫై ఓ స్పష్టత వచ్చింది

Tags: Muslim youth joined the party in the presence of MLA Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *