ముత్యంశెట్టి విశ్వనాథ్‌కు లైన్‌క్లియర్‌

Date:07/05/2020

Muthayam Shetty Viswanath to Linear
Muthayam Shetty Viswanath to Linear

పుంగనూరు ముచ్చట్లు:

మహాత్మగాంధి గ్రామీణ ఉపాధిహామి పథకం రాష్ట్ర కౌన్సిలర్‌గా ముత్యంశెట్టి విశ్వనాథ్‌ను కొనసాగిస్తూ పంచాయతీరాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే విశ్వనాథ్‌ను ఉపాధిహామి కౌన్సిలర్‌గా నియమించారు. దీనిపై గత ప్రభుత్వంలో నియమితులైన మెంబర్లు హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఇలా ఉండగా గత మెంబర్లకు 14 మార్చి నాటికి గడువు ముగియుడంతో కార్యదర్శి జీవోను విడుదల చేస్తూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో నియమించిన విశ్వనాథ్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ విషయమై విశ్వనాథ్‌ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపీ మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Tags: Muthayam Shetty Viswanath to Linear

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *