మై హైదరాబాద్- మై రెస్పాన్స్‌బులిటీ 

My Hyderabad - my answerability

My Hyderabad - my answerability

Date:15/08/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
మై హైదరాబాద్- మై రెస్పాన్స్‌బులిటీ అనే పేరుతో ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ ఫోటో సెల్ఫీ స్టాండ్‌ను నేడు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్రారంభించారు.
న‌క్లెస్‌రోడ్ లో ఈ సెల్ఫీ స్టాండ్‌ను ఏర్పాటు చేసిన‌గ‌రాన్ని మ‌రింత ప‌రిశుభ్రంగా ఉంచ‌డం, నియ‌మ నిబంధ‌న‌లు పాటించ‌డం ద్వారా బాధ్య‌తాయుత పౌరులుగా ఉండేందుకు ప్ర‌తిఒక్క‌రిలో స్ఫూర్తిని నింపేందుకు   వీలుగా ఫోటో దిగ‌డానికి ఏర్పాటు చేశారు.  స్వాతంత్య్ర దినోత్స‌వం అయిన ఆగ‌ష్టు 15న న‌క్లెస్ రోడ్‌లో ఈ సెల్ఫీ స్టాండ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ ఫ‌రూఖీ తెలియ‌జేశారు.
Tags:My Hyderabad – my answerability

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *