శ్రీ వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకున్న మైలవరం MLA వెంకట కృష్ణ ప్రసాద్

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , ఆయన సతీమణి శిరీష , మరియు కుటుంబ సభ్యులు.

 

Tags: Mylavaram MLA Venkata Krishna Prasad visited Sri Venkateswara Swamy.

Leave A Reply

Your email address will not be published.