N.Divesh selected for State Level Science Exhibition

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎన్‌.దివేష్‌ ఎంపిక

Date:23/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఎన్‌.దివేష్‌ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైయ్యారు. గత రెండు రోజుల పాటు పలమనేరులో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దివేష్‌ పాల్గొని రిలయన్ట్ ఎనర్జీజనరేషన్‌ యాక్సన్‌ అనే అంశంపై ప్రచురించడంతో జిల్లా స్థాయి పోటీల్లో ఆప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఫిబ్రవరి 11, 12, 13 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థి పాల్గొంటారు. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు జి.మూర్తి ఆధ్వర్యంలో దివేష్‌ ప్రయోగం చేశాడు. ఈ సందర్భంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ, హెచ్‌ఎం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దివేష్‌ను అభినందించారు.

భగవన్నామస్మరణ ముక్తికి మార్గం : శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ

Tags: N.Divesh selected for State Level Science Exhibition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *