న్యాక్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా N రాజా రెడ్డి 

-మజీద్-ఎ- మహమ్మదీయ(జీవకోన) కమిటీ ఆధ్వర్యాంలో ఘన సత్కారం

 

తిరుపతి ముచ్చట్లు:

 

ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా ఎన్నికైన వైయస్సార్ టి యు సి రాష్ట్ర నాయకులు N రాజా రెడ్డి ని జీవకోన లోని
మస్జిద్ -ఎ-మహమ్మదియా లో మసీదు ముత్తవల్లి రఫీ హిందుస్తాని,  కమిటీ సభ్యులు శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇస్లామీయ పద్ధతిలో శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు రాజారెడ్డి  మాట్లాడుతూ న్యాక్ తరఫున పేద ప్రజలకు భవన నిర్మాణ పనులు నేర్పించుట లో న్యాక్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు .ఈ యొక్క కార్యక్రమంలో విశ్వం స్కూల్ అధినేత విశ్వనాథరెడ్డి , ఆఫ్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, మజీద్ కమిటీ సభ్యులు రసూల్, ఖలీద్, జిబ్రుల్లా, నజీర్, మున్వర్, మౌజన్, షబ్బీర్, రియాజ్, మహబూబ్ బాషా, సాదిక్, ముస్లిం యువకులు మత పెద్దలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: N Raja Reddy as Honorary President of NAC State

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *