నేడో రేపో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. కరోనా కారణంగా ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం విదితమే. ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెకండ్ year మార్కులు ఇవ్వాలని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం లేదా మంగళవారం ఫలితాలను విడుదల చేయనున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Nado Repo Inter Second Year Results Released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *