పుంగనూరులో నాడు-నేడు ఎగ్జిబిషన్
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలోని 31వ వార్డుల్లో గల రోడ్ల గుంతలను, వాటిని మరమ్మతులు చేసిన దృశ్యాలను కలిపి నాడు-నేడు ఎగ్జిబిషన్‌ను శనివారం ఏర్పాటు చేశారు. కమిషనర్ నరసింహప్రసాద్, చైర్మన్ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో 111 ప్రాంతాలను బ్లాక్‌స్పాడ్స్గా గుర్తించి మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు.

Tags: Nadu-Nedu Exhibition at Punganur
