శుక్రవారం నాడుసీఎం కోనసీమ పర్యటన

ఐ పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమం

అమరావతి ముచ్చట్లు:

శుక్రవారం నాడు కోనసీమ జిల్లాలో సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ళ  వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు,  అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు మురమళ్ళ నుంచి బయలుదేరి 1.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

 

Tags: Nadusim Konaseema tour on Friday

Leave A Reply

Your email address will not be published.