Natyam ad

ఖమ్మం లో నాగ సాధువు

ఖమ్మం ముచ్చట్లు:

పుణ్య కాశీ ప్రాంతాల్లో సంచరించే నాగ సాధువు ఖమ్మం కు వచ్చారు. పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన సాధువును దర్శించేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్రప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ బజార్ నరసింహ స్వామి దేవాలయం నుంచి ఖిల్లా బజార్, రిక్కాబజార్, ప్రభాత్ టాకీస్ రోడ్ మీదుగా రామాలయం వరకు శ్రీరామచంద్రుని బాలాక్షితలను ఊరేగించి రాముల వారి దేవాలయంలో అందించారు. రామాలయ ప్రతిష్ట రోజున ఇంటింటా దీపాలను వెలిగించాలని  నాగ సాధువు కోరారు.. 500 సంవత్సరాలలో మన పూర్వీకులకు దక్కని సువర్ణ అవకాశం శ్రీ రామ చంద్రుని ప్రతిష్ట చూసే అదృష్టం మనకు దక్కినదని అన్నారు.

Post Midle

Tags: Naga Sadhu in Khammam

Post Midle