Natyam ad

నాగ శౌర్య పాదయాత్ర

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖలో సినీ హీరో నాగ శౌర్య పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది.పొలిటికల్ లీడర్ రేంజ్ లో అభిమానుల ముందుకు వచ్చిన నాగ శౌర్యకు విశాఖ సాగరతీరంలో అభి మానులు గ్రాండ్ గా వెల్ కమ్ పలికి మూవీ ప్రమోషన్ కు మద్దతు పలికా రు.శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్ప ణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్పై ఉషా మూల్పూరి నిర్మించిన నాగ శౌర్య హీరోగా శిర్లే షెటియా హీరోయిన్లగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలోకృష్ణ వ్రింద విహారి చిత్రాన్ని ఈనెల సెప్టెంబర్ 23న విడుదల చేయన్ను న్నారు.మూ వీ ప్రమోషన్ లో బాగంగా నటీనటులు చేపట్టిన పాదయాత్రకు విశాఖకు చేరు కున్న సందర్బంగా బీచ్ వద్ద అభిమా నులతో కలసి సందడి చేశారు.ప్రేక్షకుల అంచనాలకు అను గుణంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ఈ ప్రమోషన్లు భాగంగా కాకినాడ లో పూర్తి చేసుకొని విశాఖకు విచ్చేశామని చెప్పారు.

 

Tags: Naga Shaurya Padayatra

Post Midle
Post Midle