పి సి సి సభ్యునిగా ఎంపికైన నాగా సీతారాములు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

పి సి సి సభ్యునిగా జిల్లా కాంగ్రెస్ నాయకులు సీతారాసీతారాములు  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ తనను పిసిసి సభ్యునిగా ఎంపిక చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి, డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య కి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పిసిసి సభ్యునిగా నాగా సీతారాములు ఎంపిక పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags: Naga Sitaramulu elected as member of PCC

Leave A Reply

Your email address will not be published.