Natyam ad

మంత్రి అంబటి రాంబాబుకు నాగబాబు కౌంటర్

-మంత్రి అంబటి రాంబాబుకు నాగబాబు కౌంటర్

 

అమరావతి ముచ్చట్లు:

 

Post Midle

ప్రజాగళం సభను ఉద్దేశించి ‘మైక్ ఫెయిల్, మీటింగ్ ఫెయిల్, టోటల్‌గా ముగ్గురూ ఫెయిల్’ అని మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు కౌంటర్ వేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘మైక్ ఫెయిల్, మీటింగ్ ఫెయిల్ అని మొరిగే మూర్ఖులంతా విన్నారా.. నిన్న ప్రధాని మోడీ మీకు ‘భ్రష్టాచార్’ అని బిరుదు ఇచ్చింది. భ్రష్టాచార్ అంటే అవినీతి అని, కోటకి మకుటం లేని మహారాజు మీ నాయకుడు అని వ్యాఖ్యానించారు.

 

Tags; Nagababu is counter to Minister Ambati Rambabu

Post Midle