Natyam ad

మేఘరాజ్  కుమారుని వివాహ శుభ కార్యములో పాల్గొన్న కమ్మూరు నాగరాజు

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా కేంద్రములో జరిగిన APSPDCL DE మేఘరాజ్  కుమారుని వివాహ శుభ కార్యములో పాల్గొన్న టీడీపీ నాయకులు, కమ్మూరు నాగరాజు. ఈ కార్యక్రమములో టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కనుమ చౌడయ్య, NHRC రాష్ట్ర అధ్యక్షుడు రమణ కుమార్, NHRC లీగల్ అడ్వైసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Nagaraja of Kammuru participated in the auspicious ceremony of Meghraj’s son’s marriage

Post Midle