Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి చేతులు మీదుగా ఉత్తర్వులు అందుకున్న నాగరాజారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్దిగాంచిన శ్రీబోయకొండ గంగమ్మ ఆలయ కమిటి చైర్మన్‌ ఉత్తర్వులను రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. శుక్రవారం చైర్మన్‌ ఉత్తర్వులను నాగరాజారెడ్డికి మంత్రి అందజేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రిని కమిటి మెంబర్లు జి.భారతి, ఎ.రాజేష్‌ కలిశారు.

 

Post Midle

Tags: Nagaraja Reddy received orders through the hands of Minister Peddireddy

Post Midle