Nagarjunasagar lifts 12 gates and releases water

నాగార్జునసాగర్ 12 గేట్లు ఎత్తి నీరు విడుదల

Date:17/09/2020

నల్గొండ  ముచ్చట్లు

నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,45,651 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సాగర్ 12గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు నెలల్లో మూడోసారి నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 2,45,651 క్కూసెక్కులుగా ఉంది. అవుట్‌ఫ్లో 2,17,984 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 310.2522 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరుకుంది.

కరోనాతో రాష్ట్రం లో మొత్తం 1,005 మంది మృత్యువాత

Tags:Nagarjunasagar lifts 12 gates and releases water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *