Natyam ad

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం.

నల్గోండ ముచ్చట్లు:


శ్రీశైలం ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు  10 అడుగుల మేర ఎత్తడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు భారీగా వచ్చిచేరుతోంది. ఇన్ ఫ్లో : 3,39,693 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 40,227 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం : 582.10 అడుగులు వుంది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 289.0715 టీఎంసీలు.

 

Tags: Nagarjunasagar project information

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.