Nagiri MLA Arke Roja, who provided goods to medical staff

వైద్య సిబ్బందికి సరుకులు అందించిన నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా

Date:08/05/2020

పుత్తూరు ముచ్చట్లు:

పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న వైద్య సిబ్బందికి తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులను నగిరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిందని సందర్భంలో వైద్య సిబ్బంది లు కష్టపడి పని చేశారని అలాంటి వారిని అభినందించడం తో పాటు తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో తాను పది కేజీల బియ్యం కోడిగుడ్లు అరటి పండ్లు కూరగాయలు వంట నూనె తదితర వస్తువులను 67 మందికి ఇచ్చినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి రాజు డాక్టర్ ప్రభావతి మరియు వైద్య సిబ్బంది లు వైకాపా నాయకులు మోహన్ రెడ్డి బాబు రెడ్డి మునయ్య హరి దిలీపు సీఐ వెంకట్రాంరెడ్డి ఎస్ ఐ తదితరులు పాల్గొన్నారు.

తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tags: Nagiri MLA Arke Roja, who provided goods to medical staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *