Natyam ad

భక్తి శ్రద్దలతో నాగుల పంచమి

కుషాయిగూడ ముచ్చట్లు:


నాగుల పంచమి సందర్భంగా భక్తులు పుట్ట వద్ద పాలు పోసి పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్  నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్ ఫేస్ వన్ ప్లే గ్రౌండ్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో  నాగుల పంచమి పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుండే వందలాది మంది భక్తులు పుట్ట కు పాలు పోసి  నాగదేవత తల్లికి పూజలు నిర్వహించారు. ఈ నాగుల గరుడ పంచమి రోజున పుట్టక పాలు పోసి పూజిస్తే  తాము తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించి  తమకు తమ పిల్లలకు ఆ నాగదేవత తల్లి ముక్తి ప్రసాదింపచేస్తుందని భక్తులకు  అపార నమ్మకం.

 

Tags: Nagula Panchami with devotional attention

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.