Natyam ad

విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు

విశాఖపట్నం ముచ్చట్లు:


నాగులచవితి చవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు.

 

Tags: Nagulachavithi Pujas at Visakha Saradapeeth

Post Midle
Post Midle