తిరుపతిలో 600 మంది పోలీసులతో నాకాబంది

తిరుపతి ముచ్చట్లు :

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకకాలంలో 600 మంది పోలీసులు నాకాబంది నిర్వహించారు. దామినేడు వసతి సముదాయాలను దిగ్బంధం చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఇద్దరు అడిసినల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 17 మంది సీఐలు, 17 మంది ఎస్ఐ లు, 30 మంది సిబ్బంది 581 మంది పో లీసులతో చుట్టూ ముట్టి అణుఅణువు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు, అనుమానిత వాహనాల పత్రాలు లేని వాహనాలను సుమారు 60 ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాదీనం పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Nakabandi with 600 policemen in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *