నవంబరు 2 నుంచి రిషికేశ్ లో నామసంకీర్తన

Date:26/10/2020

తిరుమ‌ల ముచ్చట్లు :

ఋషికేశ్ లోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో (ఆంధ్ర ఆశ్రమం)లో నవంబరు 2 నుంచి 6 వతేదీ వరకు నామసంకీర్తన, పురుషోత్తమ యాగం నిర్వహించనున్నారు.దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఆవరణలో వీటిని ఏకాంతంగా నిర్వహిస్తారు.

భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ

Tags; Namasankirtana in Rishikesh from November 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *