నందీశ్వరుడు విగ్రహం చోరీ

గుంటూరు ముచ్చట్లు :

 

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలోని విఘ్నేశ్వర ఆలయ ఆవరణలోని నందీశ్వరుని విగ్రహం చోరీకి గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. రాత్రి పది గంటల సమయంలో విగ్రహాన్ని చూశానని, తెల్లారే సరికి కనిపించలేదని సొసైటీ మాజీ అధ్యక్షుడు నల్లపాటి వెంకట్రావు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ గతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఇది ఆ ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Nandeeshwar idol stolen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *