నంద్యాలలో ఏఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్
నంద్యాల ముచ్చట్లు:
వన్ టౌన్ ఏఎస్సై హుస్సేన్, త్రీటౌన్ కానిస్టేబుళ్లు మాధవ్, కిశోర్.. టూటౌన్ కానిస్టేబుల్ రవిల పై సస్పెన్షన్ వేటు.భూకబ్జాదారులకు సహరించినందుకు నలుగురిపై వేటు.పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసిన ముఠా.బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపించి చర్యలు తీసుకున్న నంద్యాల ఎస్పీ.
Tags:Nandyala ASI, three constables suspended

