నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు నంద్యాల కూరగాయలు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల కూరగాయల మార్కెట్ నుంచి అహోబిలం లక్మినరసింహ దేవస్థానం కు కూరగాయలు వితరణ చేసిన మార్కెట్ ప్రసాద్. అహోబిలం లో వార్షిక బ్రహ్మోత్సవాలు 25 నుంచి ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దేవస్థానం వారు ఎగువ దిగువ అహోబిలాల యందు నిర్వహించే అన్న దాన కార్యక్రమానికి నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ కూరగాయల వ్యాపారి మార్కెట్ ప్రసాద్ తన వంతుగా కూరగాయలు వితరణ చేశారు. అలాగే శ్రీ కాళహస్తి లో జరిగిన మహ శివరాత్రి రోజు జరిగిన అన్న దాన కార్యక్రమం కు 20 టన్నుల కూరగాయలు వితరణ చేశారు. మహనంది దేవస్థానంలో ప్రతి రోజూ జరిగే అన్నదాన కార్యక్రమానికి నిత్యం కూరగాయలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఎదైనా దైవ కార్యక్రమాలకు కూరగాయలు తో పాటు ధనం కూడా దారాలంగా ఇస్తుంటారు.

Tags;Nandyala vegetables for Lord Narasimha Brahmotsavam
