నారావారి పల్లె కు నారా, నందమూరి కుటుంబాలు..
హైదరాబాద్ ముచ్చట్లు:
ఈ నెల 13 న నారావారి పల్లె కు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ కుటుంబాలు.మూడేళ్ల తర్వాత సొంతూరు లో నారా ఫ్యామిలీ సంక్రాంతి.13 నుంచి మూడు రోజుల పాటు సొంతూరు లో సందడి.

Tags:Nara and Nandamuri families to Naravari village
