Natyam ad

నారా భువనేశ్వరి పరామర్శ

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి చంద్రగిరి లో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన చిన్నబ్బ నాయుడు కుటుంబాన్ని నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. చిన్నబ్బ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేసారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 

Post Midle

Tags:Nara Bhuvaneshwari Paramarsha

Post Midle